కుర్చీలాట.. చెంపదెబ్బలాట: మంత్రుల ముందే కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్ హజ్రీ!

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గ పోరు కొత్తేమీ కాదు. పదవులు, సీట్ల కోసం నేతలు వీధులకెక్కడం ఆ పార్టీకి అలవాటే అనే విమర్శలకు బలం చేకూరుస్తూ తాజాగా హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లీడర్ల మధ్య ‘అహం’ ఎంతలా పెరిగిపోయిందో చెప్పడానికి నిన్న జరిగిన హైదరాబాద్ పార్లమెంట్‌ సమీక్షా సమావేశమే ఒక ఉదాహరణ. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కీలక నేత మహ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే,...