జర్నలిస్టులందరికీ గుడ్ న్యూస్ 💐
గుడ్ న్యూస్ 💐 అర్హులైన జర్నలిస్టులందరికీ హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు కేటాయింపు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అర్హులైన జర్నలిస్టులందరికీ హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు కేటాయించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని అన్నీ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ...