నగరం నడిబొడ్డున పేదల సొంత గూడు.. ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం!

రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపనపేదల ఆత్మగౌరవమే లక్ష్యం.. పైరవీలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక: మంత్రి పొంగులేటిహైదరాబాద్‌, జనసమయం: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన జరిగింది. పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ ప్రధాన లక్ష్యమని అన్నారు....