పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండంకొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశంరేపు అర్ధరాత్రి తీరం దాటనున్న తీవ్రవాయుగుండంవిశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశంతీరం వెంబడి గంటకు 50-60 కి.మీ. వేగంతో గాలులుమత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికనేడు అల్లూరి, పోలవరం, విశాఖలో భారీ వర్షాలుకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. గద్వాల, వనపర్తి,నాగర్‌కర్నూల్,నల్గొండ జిల్లాల్లో..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశంగంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు