ప్రతిపక్షంలో ఉన్నా అధికారం ఉన్నట్లు విర్రవీగితే సహించేది లేదు
తిరుపతి ప్రెస్ క్లబ్ లో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని,మురళీ మోహన్ హెచ్చరికప్రజలు తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీ నాయకులు ఇంకా అధికార మదం తోనే వ్యవహరిస్తున్నారని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. I తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విÖడియా సమావేశంలో వారు సంయుక్తంగా మాట్లాడారు.I ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా డాలర్స్...