బీఆరఎస్ ఆస్తుల చిట్టా: రూ.1509 కోట్ల ఆస్తులు..

పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆరఎస్) ఆర్థిక వ్యవహారాలు ఆసక్తికరంగా మారాయి. 202526 ఆర్థిక సంవత్సరానికి గాను పార్టీ సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం మొత్తం ఆస్తులు రూ.1,509 కోట్లుగా ఉండగా.. అదే ఏడాది ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఈ నివేదిక, పార్టీ ఆర్థిక వనరులు, వ్యయాలపై స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరించింది.ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. 2026 మార్చి 31 నాటికి బీఆరఎస్ పార్టీకి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.1,509...