బ్రేకింగ్ న్యూస్: ఏపీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల.. 91.41% ఉత్తీర్ణతతో విద్యార్థుల సంచలనం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఈ ఫలితాలను  అధికారికంగా విడుదల చేశారు. మొత్తం దరఖాస్తులు: 26,219 మంది హాజరైన వారు: 23,198 మంది అర్హత సాధించిన వారు: 21,205 మంది మొత్తం ఉత్తీర్ణత శాతం: 91.41% (ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైంది). ఈ ఫలితాలలో కూడా విద్యార్థినులే తమ ఆధిక్యాన్ని...