మానవత్వం చాటుకున్న ఎస్పీఆర్ ట్రస్ట్.. పేద విద్యార్థిని డాక్టర్‌ను చేసిన సొంటిరెడ్డి పున్నారెడ్డి!
ఆర్థిక సహాయం అందితే అద్భుతాలు సృష్టించగల ప్రతిభావంతులు మన చుట్టూ ఎందరో ఉంటారు. అలాంటి ఒక నిరుపేద విద్యార్థి డాక్టర్ రమేష్ కలని నిజం చేసి, సమాజానికి ఒక మంచి వైద్యుడిని అందించారు శ్రీ ఎస్ పీ ఆర్ (SPR) ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ శ్రీ సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు. రమేష్ అనే విద్యార్థిది అత్యంత నిరుపేద కుటుంబం. చదువులో ఎంతో చురుకైన రమేష్‌కు ఎంబీబీఎస్ (MBBS) చదవాలనేది బలమైన కోరిక. అయితే, చదువుకు అయ్యే భారీ ఖర్చును భరించలేక, తన...