రూటు మార్చిన జగన్… గెలుపు గుర్రాల కే టిక్కెట్టు.
స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక పై వైసీపీ కొత్త వ్యూహం మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు మÖడు పేర్లు. సర్వేలు,క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా తుది ఎంపిక. జిల్లా అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశంస్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థుల ఎంపిక విషయంలో రూటు మార్చినట్లు, పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.గతంలో నాయకత్వానికి నచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చే విధానానికి భిన్నంగా ఈసారి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారంముఖ్యంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ వంటి కీలక...