సన్రైజర్స్ గూటికి ‘యార్కర్ కింగ్’: రూ. 5 కోట్లతో SRHలోకి టీ. నటరాజన్ బిగ్ రీఎంట్రీ!
ఐపీఎల్ ముంగిట సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. మైదానంలో క్లిష్ట సమయాల్లో కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ‘యార్కర్ కింగ్’గా పేరొందిన టీ. నటరాజన్ తిరిగి తన పాత హోమ్ టీమ్ సన్రైజర్స్ గూటికి చేరుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీల మధ్య జరిగిన అధికారిక ప్లేయర్ ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా ఈ బదిలీ పూర్తయింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ....