‘స్లమ్ డాగ’ మూవీ షూటింగ్ పూర్తి.

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్`ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ’ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగిన చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం ముగిసింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. పవర్ ఫుల్ కథలు, తనదైన స్కీన్ ప్రజెంటేషన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్.. అన్ని...