వెండితెరపై చందమామలాంటి అందం .. కయాదు లోహర్!
కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కయాదు లోహర్ గ్లామరస్ బ్యూటీగా యూత్ లో క్రేజ్ తెలుగు నుంచి పలకరించని సక్సెస్ లు కోలీవుడ్ లో పెరుగుతున్న అవకాశాలు టాలీవుడ్ పై కూడా దృష్టిపెట్టిన సుందరి వెండితెరపై విరిసిన కలువనే 'కయాదు లోహర్' అనేది కుర్రాళ్లు చెప్పుకునే మాట. తమన్నా తరువాత 'మిల్కీ బ్యూటీ' అనే మాట ఏ హీరోయిన్ విషయంలో వాడొచ్చునా అనే ప్రశ్నకి ఆన్సర్ గా కనిపించే రూపమే కయాదు లోహర్. తమన్నాతో పోటీపడే మేనిఛాయతో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, అభిమానులను...