ఈ వెబ్‌సైట్లతో జర భద్రం.. నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడం ఎలా?

పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం వెబ్‌సైట్ యూఆర్ఎల్, డిజైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం సంప్రదింపుల వివరాలు, పాలసీలు లేకపోతే అనుమానించాల్సిందే నకిలీ సైట్లను గుర్తించేందుకు నిపుణుల కీలక సూచనలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటర్నెట్ వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాపింగ్, బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాల పేరుతో అసలు వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి మోసగాళ్లు అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం... నకిలీ వెబ్‌సైట్లను సులభంగా ఎలా గుర్తించవచ్చో నిపుణులు...