‘ఇండియన్ డోరీ’… కేరళ తీరంలో కొత్తరకం చేప

కేరళ తీరంలో కొత్తరకం సముద్రపు చేప గుర్తింపు 'ఇండియన్ డోరీ'గా పిలిచే ఈ చేపకు 'సైటాప్సిస్ ఇండికా' అని పేరు సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి డీఎన్‌ఏ పరీక్షలతో పాత శాస్త్రీయ పొరపాటును సరిదిద్దిన పరిశోధకులు భారత సముద్ర జలాల్లోని అపారమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా మరో కొత్త ఆవిష్కరణ జరిగింది. కేరళ తీరంలోని అరేబియా సముద్రంలో ఐకార్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎమ్ఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం సముద్రపు చేపను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో దేశ సముద్ర జీవజాతుల జాబితాలో మరో కొత్త...