మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్ లు క్రికెట్ బ్రోచర్లను విడుదల చేశారు
తెలంగాణలో డిగ్రీ కాలేజీ విద్యార్ధుల్లో యువ క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు టోర్ని నిర్వహించడం అభినందనీయమని మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్ లు తెలిపారు. సోమవారం మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్ లు క్రికెట్ బ్రోచర్లను విడుదల చేశారు.జనవరిలో జరిగే ఈ టోర్నమెంట్ లో విద్యార్ధలు పాల్గొనాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు చేస్తున్న క్రిషిని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రావిÖణ విద్యర్ధులను ప్రోత్సహించేందుకు ఈ తరహా పోటీలు అవసరమని తెలిపారు....