• About
  • Advertise
  • Careers
  • Contact
Wednesday, July 29, 2026
  • Login
No Result
View All Result
Jana Samayam News Daily
E-Paper
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
No Result
View All Result
Jana Samayam News Daily
No Result
View All Result
Home Telangana

సిద్దిపేట ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం..

by janasamayam
July 11, 2026
in Telangana
0
సిద్దిపేట ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం..
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి ద్వారా సేవలు అందించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోవాలని, వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, అద్దాలు ఇప్పించే బాధ్యత తనదేనని హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారికి ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకు చెందిన పేద ప్రజలకు కంటి పరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే సిద్దిపేటలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఆర్థికంగా స్తోమత ఉన్నవారు డబ్బులు చెల్లించవచ్చని, కానీ పేదలకు మాత్రం ఎలాంటి భారం లేకుండా చికిత్స అందించేందుకు ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలెందరో మన మధ్య ఉన్నారని, అలాంటి వారికి ఇక్కడే నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ఈ కేంద్రం ప్రారంభించిన ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ఇప్పటికే అనేక మందికి ఉచితంగా కంటి చికిత్సలు, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా మోటార్ బైక్, బస్సు డ్రైవర్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు వంటి వృత్తుల వారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత చాలామందికి కంటి సమస్యలు వస్తుంటాయని, కానీ చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తుంటారని, అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

janasamayam

janasamayam

Next Post
“హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

"హారర్‌కు కొరియన్ టచ్... కామెడీకి రాయలసీమ మాస్! 'కొరియన్ కనకరాజు'తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

నారాయణ పేటలో ఘనంగా పూలే అంబేద్కర్ 4వ జాతర భీమ్ ర్యాలీ

నారాయణ పేటలో ఘనంగా పూలే అంబేద్కర్ 4వ జాతర భీమ్ ర్యాలీ

3 months ago
నీట్-యూజీ 2026 పేపర్ లీక్: ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

నీట్-యూజీ 2026 పేపర్ లీక్: ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

2 months ago

Popular News

  • పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి

    పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

    0 shares
    Share 0 Tweet 0
  • ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణా పై కఠిన చర్యలు

    0 shares
    Share 0 Tweet 0
  • చాప కింద నీరులా అవినీతి చేపలు ` పెద్దపల్లిలో దొరికిన మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్

    0 shares
    Share 0 Tweet 0
  • 200 కిలోల గంజాయి రవాణా కేసు.. సత్తెనపల్లికి చెందిన ఇద్దరి అరెస్ట్

    0 shares
    Share 0 Tweet 0
  • బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి

    0 shares
    Share 0 Tweet 0

Connect with us

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • Politics
  • International
  • Business
  • Science
  • National
  • Entertainment
  • Gaming
  • Movie
  • Music
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Tech
  • Health
  • Food

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In