• About
  • Advertise
  • Careers
  • Contact
Wednesday, July 29, 2026
  • Login
No Result
View All Result
Jana Samayam News Daily
E-Paper
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
No Result
View All Result
Jana Samayam News Daily
No Result
View All Result
Home Telangana

బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి

by janasamayam
July 14, 2026
in Telangana
0
బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వినాయకనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంకా అలా, డిఎంహెచ్ వో శ్రీనివాస్ మెడికల్ ఆఫీసర్ డా,, ప్రియాంక తదితరులు పాల్గోన్నారు. ముందుగా మంత్రి బస్తీ దవాఖాన పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బస్తీ దవాఖాన లో ప్రతి రోజు 100`150 ఓపీ వస్తుందని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.. దవాఖాన లో ఓపీ సంఖ్య పెంచాలని రోగుల పట్ల దయనీయంగా వ్యవహరించాలని సూచించారు. స్వయంగా షుగర్ టెస్ట్ , బ్లడ్ టెస్ట్ ,బీపీ టెస్ట్ చేసుకున్నారు. .బస్తీ దవాఖాన లో రోగులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు లేదు అనకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.
బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజల్లో నమ్మకం కలిగించే హైదరాబాద్ లో ఉన్న 169 బస్తీ దవాఖాన లకు ప్రత్యేక అధికారులను నియమించామని వారు బస్తీ దవాఖాన లో విజిట్ చేసి రోగుల కు అందుతున్న చికిత్స ,హాస్పిటల్ మౌలిక సదుపాయాలు, ఓపీ సంఖ్య పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదిక అందించాలని ఆదేశించారు.
హైదరాబాద్ బస్తీ దవాఖాన లు రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేలా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వద్ద అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ కార్యక్రమం చేపట్టారు.

janasamayam

janasamayam

Next Post
200 కిలోల గంజాయి రవాణా కేసు..  సత్తెనపల్లికి చెందిన ఇద్దరి అరెస్ట్

200 కిలోల గంజాయి రవాణా కేసు.. సత్తెనపల్లికి చెందిన ఇద్దరి అరెస్ట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

పెట్రో ధరల మోతపై జగన్ కీలక నిర్ణయం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు

పెట్రో ధరల మోతపై జగన్ కీలక నిర్ణయం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు

2 months ago
కుర్చీలాట.. చెంపదెబ్బలాట: మంత్రుల ముందే కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్ హజ్రీ!

కుర్చీలాట.. చెంపదెబ్బలాట: మంత్రుల ముందే కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్ హజ్రీ!

2 months ago

Popular News

  • పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి

    పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

    0 shares
    Share 0 Tweet 0
  • ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణా పై కఠిన చర్యలు

    0 shares
    Share 0 Tweet 0
  • చాప కింద నీరులా అవినీతి చేపలు ` పెద్దపల్లిలో దొరికిన మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్

    0 shares
    Share 0 Tweet 0
  • 200 కిలోల గంజాయి రవాణా కేసు.. సత్తెనపల్లికి చెందిన ఇద్దరి అరెస్ట్

    0 shares
    Share 0 Tweet 0
  • బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి

    0 shares
    Share 0 Tweet 0

Connect with us

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • Politics
  • International
  • Business
  • Science
  • National
  • Entertainment
  • Gaming
  • Movie
  • Music
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Tech
  • Health
  • Food

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In