• About
  • Advertise
  • Careers
  • Contact
Wednesday, July 29, 2026
  • Login
No Result
View All Result
Jana Samayam News Daily
E-Paper
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
No Result
View All Result
Jana Samayam News Daily
No Result
View All Result
Home Telangana

‘చలో హైదరాబాద్’ రణరంగం: మీడియా ప్రతినిధుల అరెస్టులపై జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం!

by janasamayam
June 18, 2026
in Telangana
0
‘చలో హైదరాబాద్’ రణరంగం: మీడియా ప్రతినిధుల అరెస్టులపై జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్‌లో జర్నలిస్టులు చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జర్నలిస్టుల సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) పిలుపునిచ్చిన ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.

 రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగిన జర్నలిస్టులను, సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌తో పాటు నగరంలోని పలు ఇతర స్టేషన్లకు తరలించారు.

 ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా జర్నలిస్టులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. జాస్వామ్యంలో నాల్గవ స్తంభమైన మీడియా ప్రతినిధులపై పోలీసుల ఆంక్షలు, అరెస్టుల పట్ల జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

janasamayam

janasamayam

Next Post
మానవత్వం చాటుకున్న ఎస్పీఆర్ ట్రస్ట్.. పేద విద్యార్థిని డాక్టర్‌ను చేసిన సొంటిరెడ్డి పున్నారెడ్డి!

మానవత్వం చాటుకున్న ఎస్పీఆర్ ట్రస్ట్.. పేద విద్యార్థిని డాక్టర్‌ను చేసిన సొంటిరెడ్డి పున్నారెడ్డి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి – అభివృద్ధి పనులకు శ్రీకారం!

నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి – అభివృద్ధి పనులకు శ్రీకారం!

2 months ago
పశ్చిమ తీరానికి ప్రగతి వారధి: ‘హైదరాబాద్-పనాజీ’ ఎకనామిక్ కారిడార్‌తో సరికొత్త విప్లవం!

పశ్చిమ తీరానికి ప్రగతి వారధి: ‘హైదరాబాద్-పనాజీ’ ఎకనామిక్ కారిడార్‌తో సరికొత్త విప్లవం!

3 months ago

Popular News

  • పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి

    పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

    0 shares
    Share 0 Tweet 0
  • ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణా పై కఠిన చర్యలు

    0 shares
    Share 0 Tweet 0
  • చాప కింద నీరులా అవినీతి చేపలు ` పెద్దపల్లిలో దొరికిన మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్

    0 shares
    Share 0 Tweet 0
  • 200 కిలోల గంజాయి రవాణా కేసు.. సత్తెనపల్లికి చెందిన ఇద్దరి అరెస్ట్

    0 shares
    Share 0 Tweet 0
  • బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి

    0 shares
    Share 0 Tweet 0

Connect with us

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • Politics
  • International
  • Business
  • Science
  • National
  • Entertainment
  • Gaming
  • Movie
  • Music
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Tech
  • Health
  • Food

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In