• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, July 30, 2026
  • Login
No Result
View All Result
Jana Samayam News Daily
E-Paper
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
  • International
  • Politics
  • Business
  • Science
  • Tech

    Trending Tags

    • Sillicon Valley
    • Climate Change
    • Election Results
    • Flat Earth
    • Golden Globes
    • MotoGP 2017
    • Mr. Robot
  • Entertainment
    • All
    • Movie
    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

    “హారర్‌కు కొరియన్ టచ్… కామెడీకి రాయలసీమ మాస్! ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగం”

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Mr. Robot
    • MotoGP 2017
    • Climate Change
    • Flat Earth
No Result
View All Result
Jana Samayam News Daily
No Result
View All Result
Home Crime

ఈ వెబ్‌సైట్లతో జర భద్రం.. నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడం ఎలా?

by sairam
July 4, 2026
in Crime, National
0
ఈ వెబ్‌సైట్లతో జర భద్రం.. నకిలీ వెబ్‌సైట్లను గుర్తించడం ఎలా?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
  • పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం
  • వెబ్‌సైట్ యూఆర్ఎల్, డిజైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం
  • సంప్రదింపుల వివరాలు, పాలసీలు లేకపోతే అనుమానించాల్సిందే
  • నకిలీ సైట్లను గుర్తించేందుకు నిపుణుల కీలక సూచనలు

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటర్నెట్ వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాపింగ్, బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాల పేరుతో అసలు వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి మోసగాళ్లు అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం… నకిలీ వెబ్‌సైట్లను సులభంగా ఎలా గుర్తించవచ్చో నిపుణులు కొన్ని కీలక సూచనలు అందిస్తున్నారు.

నకిలీ సైట్లను ఇలా గుర్తించవచ్చు!

తొలుత బ్రౌజర్‌లోని వెబ్‌సైట్ అడ్రస్ (యూఆర్ఎల్)ను నిశితంగా పరిశీలించాలి. సురక్షితమైన వెబ్ సైట్లు సాధారణంగా https:// తో ప్రారంభమై, పక్కనే లాక్ గుర్తును కలిగి ఉంటాయి. http:// ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. మోసగాళ్లు తరుచుగా యూఆర్ఎల్‌లో చిన్నపాటి మార్పులు చేస్తూ ఉంటారు. వెబ్ సైట్ డొమైన్‌లో అక్షరాలు ఏవైనా మారాయేమో గమనించాలి. స్పెల్లింగ్ తప్పులు, అసలు డొమైన్‌కు దగ్గరగా ఉండే నకిలీ పేర్లు కనిపిస్తే అనుమానించాలి. వెబ్ సైట్‌లో సంప్రదింపు నెంబర్‌లు, పాలసీ వివరాలు లేకపోయినా జాగ్రత్త వహించాలి.

అధికారిక వెబ్‌సైట్లు ప్రొఫెషనల్ డిజైన్‌తో, ఎటువంటి వ్యాకరణ దోషాలు లేకుండా ఉంటాయి. నకిలీ సైట్లలో డిజైన్ నాసిరకంగా ఉండటమే కాకుండా అక్షర దోషాలు ఎక్కువగా కనిపిస్తాయి. “ఉచిత ల్యాప్‌టాప్‌లు”, “ఒక్క క్లిక్‌తో ప్రభుత్వ ఉద్యోగం”, “భారీ బహుమతులు” వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను త్వరగా నమ్మకూడదు. భారీ ఆఫర్ల పేరుతో వ్యక్తిగత వివరాలు లేదా నగదు కోరితే వెంటనే అప్రమత్తం కావాలి.

ఈమెయిల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదు. నేరుగా బ్రౌజర్‌లో అధికారిక వెబ్‌సైట్ పేరును టైప్ చేసి ఓపెన్ చేయడం సురక్షితం. ఆన్‌లైన్ లావాదేవీల కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, నాణ్యమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌‍లను ఉపయోగించడం శ్రేయస్కరం. ఏదైనా అనుమానాస్పద వెబ్ సైట్ గుర్తిస్తే, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా ఇతరులు మోసపోకుండా కాపాడవచ్చు. నకిలీ వెబ్ సైట్‌లలో సాధారణంగా అత్యధికంగా ప్రకటనలు, క్లిక్-బైట్ ఆఫర్లు కనిపిస్తుంటాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

sairam

sairam

Next Post
‘ఇండియన్ డోరీ’… కేరళ తీరంలో కొత్తరకం చేప

'ఇండియన్ డోరీ'... కేరళ తీరంలో కొత్తరకం చేప

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

సిద్దిపేట ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం..

సిద్దిపేట ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం..

3 weeks ago
ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణా పై కఠిన చర్యలు

ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణా పై కఠిన చర్యలు

2 weeks ago

Popular News

  • పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి

    పాలమూరు ? రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

    0 shares
    Share 0 Tweet 0
  • ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, రవాణా పై కఠిన చర్యలు

    0 shares
    Share 0 Tweet 0
  • చాప కింద నీరులా అవినీతి చేపలు ` పెద్దపల్లిలో దొరికిన మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్

    0 shares
    Share 0 Tweet 0
  • 200 కిలోల గంజాయి రవాణా కేసు.. సత్తెనపల్లికి చెందిన ఇద్దరి అరెస్ట్

    0 shares
    Share 0 Tweet 0
  • బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి

    0 shares
    Share 0 Tweet 0

Connect with us

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • Politics
  • International
  • Business
  • Science
  • National
  • Entertainment
  • Gaming
  • Movie
  • Music
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Tech
  • Health
  • Food

© 2026 Janasamayam - Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In